హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్గత మూల్యాంకనం తప్పక నిర్వహించాలి: DIEO

WGL: జిల్లా వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలలో బోర్డు నియమావళి మేరకు అంతర్గత మూల్యాంకనం తప్పక నిర్వహించాలని DIEO డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. నగరంలోని పలు కళాశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షల తీరుతెన్నులను DIEO పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మూల్యాంకనంకు సైతం మార్కులున్నందున సిలబస్, ప్రాక్టికల్స్‌పై దృష్టి సారించాలని సూచించారు.