MNCL: పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలధారం అని మందమర్రి ఏరియా సింగరేణి GM రాధాకృష్ణ అన్నారు. శనివారం మందమర్రి CGM కార్యాలయంలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా GM మాట్లాడుతూ..బాపూజీ కలలుగన్న స్వచ్ఛ భారత్ స్వప్నాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తెలంగాణ
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సింగరేణి GM


