హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిప్యూటీ మేయర్

BDK: అంతర్జాతీయ మహిళా సంవత్సరం–2026 సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం (KVK) భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ, పిండి మిల్లుల పంపిణీ కార్యక్రమాన్ని కేవీకేలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరివరపు లలితాకుమారి హాజరై మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు.