కోనసీమ: ఏలూరు హైవేపై శనివారం అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అడ్డుకున్నారు. తణుకు నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఆశ్రమ కళాశాల సమీపంలో వాహనాన్ని గుర్తించిన మంత్రి, వెంటనే ఆపించి గోవులను రక్షించారు. అనంతరం వాహనాన్ని ఏలూరు కొప్పాక గోసంరక్షణ సమితికి అప్పగించారు. మంత్రి చొరవపై గో ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోవుల అక్రమ తరలింపు అడ్డుకున్న మంత్రి


