SDPT: 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా సెలక్షన్లలో గజ్వేల్ సమీప నాట్కో జెడ్పీహెచ్‌ఎస్ ఇందిరానగర్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు 9 మంది ఎంపికయ్యారు. ఫుట్‌బాల్‌లో వర్షిత్, ఆధ్యాన్, హ్యాండ్‌బాల్‌లో అర్చన, హర్షప్రియా, శరత్, తైక్వాండోలో అభిలాష్, రిషికవర్మ, నవ్య ఎంపికయ్యారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు 9 మంది ఎంపిక


