BHPL: మహాముత్తారం మండలం స్థంభంపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పసుల శివను పెద్దపల్లి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శిగా నియమించారు. పార్టీకి 15 ఏళ్లుగా అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన నాయకులకు శివ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పసుల శివకు కీలక పదవి


