హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు

GDWL: ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రబీ సీజన్‌కు 100 శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. రైతుల పెట్టుబడి భారం తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.