HYD: పాతబస్తీలోని బర్కాస్‌లో పెళ్లి వేడుకలో రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైరల్ వీడియో ఆధారంగా వ్యాపారవేత్త అమీర్ బిన్ సయీద్ (41) కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపినట్లు తేలడంతో అమీర్, వలీద్ హుస్సేన్‌పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణ
బర్కాస్‌లో పెళ్లి.. గాల్లో కాల్పులు


