హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీటి కోసం దవాజిపల్లి రైతుల ధర్నా

WNP: పానుగల్ మండలం దవాజిపల్లి గ్రామ రైతులు సాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ధర్నా నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు తెలిపారు.