GDWL: జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార యాత్రపై ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్ముల ప్రవీణ్ రాజు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం దక్కలేదని పేర్కొన్నారు. బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీసీ రాజ్యాధికార యాత్రపై ప్రెస్‌మీట్


