WNP: ఆత్మకూరు మండలంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పర్యటించారు. కతేపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్‌రోల్‌మెంట్ ఫారాలు అందజేసి, ఆత్మకూరు గెస్ట్‌హౌస్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ నమోదు విధానాలపై వివరించారు. నూతనంగా ఆత్మకూరు టౌన్ బీజేవైఎం అధ్యక్షుడిగా ఎన్నికైన సుమంత్‌కుమార్‌ను సన్మానించారు.
తెలంగాణ
బీజేపీ రాష్ట్ర నాయకుడి పర్యటన..!


