JGL: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో కిచెన్, భోజనశాల గది నిర్మాణ పనులను కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎస్సీ హాస్టల్ పరిశీలించిన కలెక్టర్


