HYD: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి దక్కని అభ్యర్థులతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో పనిచేసే నాయకులకు భవిష్యత్తులో పార్టీలో మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
టికెట్ రాలేదని నిరాశ వద్దు: టీపీసీసీ మహేశ్


