SRD: ఇటీవల జరిగిన అనంతగిరి బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్‌లోని ఈషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామస్థులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి రూ.2 లక్షలు చెల్లించారు.
తెలంగాణ
బాధితులకు జీఎంఆర్ అండ


