WNP: నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అంశంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల సంఘం తీరును విమర్శించారు. నియోజకవర్గంలో సుమారు 2.75 లక్షల ఓటర్లు ఉండగా 35 వేలకుపైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఓటు హక్కును కాపాడేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఓట్ల తొలగింపుపై మేఘారెడ్డి విమర్శలు


