NRML: బీడీ కార్మికులు, ప్యాకర్లు, టేకేదార్లకు నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.రాజన్న డిమాండ్ చేశారు. ఈ నెల 6న నిర్వహించనున్న ఛలో భైంసా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. శనివారం ముధోల్‌లోని బీడీ పరిశ్రమలో ఈ విషయంపై కార్మికులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
‘బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలి’


