GDWL: అయిజ మండలం పులికల్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెండో కుమారుడు సత్యాన్వేష్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించాడు. ఈ సందర్భంగా ఐజా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆయనను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జేమ్స్, కొత్తపల్లి ఏసన్న పాల్గొన్నారు.
తెలంగాణ
MBBS సీటు సాధించిన విద్యార్థికి సన్మానం


