హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప ముఖ్యమంత్రిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

SRPT: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచారం, పట్టభద్రుల ఓటర్ల నమోదు తదితర విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఆయన వెంట సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.