HYD: గణేష్ ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరింది. ప్రమాదాలపై కలెక్టర్లు, పోలీసుల ద్వారా వివరాలు సేకరించి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
గణేష్ ప్రమాదాలపై మంత్రి హామీ


