ఆసియా క్రీడల్లో ఇవాళ టీమిండియా సత్తా చాటింది. ఆర్చరీ, గోల్ఫ్, క్రికెట్‌లో భారత్ స్వర్ణ పతకాలను సాధించింది. ఇవాళ మూడు స్వర్ణాలు సాధించి పతకాల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. క్రికెట్‌లో స్వర్ణంతో భారత్ ఆసియా క్రీడల పతకాల సంఖ్య 81కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలు ఉన్నాయి.
క్రీడలు
ఏషియన్ గేమ్స్.. ఐదో స్థానంలో భారత్


