వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు కేవలం 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో, కెప్టెన్ గిల్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అనంతరం కింగ్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో ఉన్నారు.
క్రీడలు
భారత్‌కు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీ డకౌట్


