VZM: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్ పరిధిలోని ప్రధాన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌ను కలిసిన ఎంపీ


