BPT: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని P-4 కార్యాలయంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు 'ప్రజా దర్బార్' నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ఎమ్మెల్యే 'ప్రజా దర్బార్'


