MLG: వర్కింగ్ జర్నలిస్టులకు నిబంధనలు లేకుండా క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ TUWJ (H-143) ఆధ్వర్యంలో శనివారం ములుగులో పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి పోస్ట్ కార్డులు పంపించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించి, మెరుగైన వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ
హెల్త్ కార్డుల కోసం పోస్ట్‌కార్డు ఉద్యమం


