ADB: ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామానికి చెందిన కొడప జంగు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న MLA బొజ్జు పటేల్, మృతుడి భార్యకు వెడ్మ ఫౌండేషన్ ద్వారా రూ. 10,000 అందేలా చేశారు. చెక్కును వెడ్మ ఫౌండేషన్ సభ్యులు మెస్రం నగేష్ భాదిత కుటుంబానికి అందజేశారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి వెడ్మ ఫౌండేషన్ ఆసరా


