హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం

BHPL: మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్-2లో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సప్పిడి ఇందిరా, కాంగ్రెస్ మండల నాయకులు మెరుగు సురేష్ గౌడ్ చిన్నారులకు బాలామృతం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు సూచించారు.