న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచింది. IND కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డేల్లో ఇరు జట్లు 145 సార్లు తలపడగా భారత్ 75, WI 67 మ్యాచ్‌ల్లో గెలిచాయి (4 రద్దు, 2 టై). భారత ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుని, చివరి మ్యాచ్‌లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.
క్రీడలు
ఆఖరి వన్డే.. టాస్ గెలిచిన భారత్


