SRD: కంగ్టి మండలం బాన్సువాడ గ్రామంలో సర్పంచ్ సౌజన్య మాణిక్‌రెడ్డి, గ్రామ పెద్దలతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామానికి మొత్తం 232 రేషన్ కార్డులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీపీవోలు శ్రీనివాస్, ఖాదర్, అంజన్న, డీలర్ భాస్కర్ పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


