హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చాకరిమెట్లలో ప్రత్యేక పూజలు

MDK: శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్ల చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ఆంజనేయ శర్మ తెలిపారు.