KNR: ప్రభుత్వాలు విద్యావ్యవస్థను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులతో చెలగాటమాడుతున్నాయని AISF రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలను రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యాశాఖ మంత్రిని నియమించాలి: AISF


