హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘నకలీ పత్రాలతో భూమి విక్రయం’

ADB: మావల పీఎస్ పరిధిలో నకిలీ పత్రాలతో భూమిని లేఅవుట్‌గా మార్చి విక్రయించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. బట్టిసావర్గాం గ్రామానికి చెందిన పేద్దిరి పోతారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా విక్రయించాడని బాధితులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.