హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం

MHBD: గూడూరు మండల కేంద్రంలో ICDS అధికారులు పోషణ మాసం ఉత్సవాలు శనివారం నిర్వహించారు. డీపీవో రోజా రాణి, సర్పంచ్ సునీత కొమ్మాలు నాయక్ చిన్నారులకు అన్నప్రాసన (తొలి ముద్ద) కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో సత్య నారాయణ, పంచాయతీ కార్యదర్శి తిరుమల, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.