హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కూలీలకు ఆర్థిక అవగాహన

MDK: వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం నిర్వాహకుడు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతపై కూలీలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.