SKLM: టెక్కలి నియోజకవర్గంలోని నరసింగపల్లిలో రూ.3.92 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా 7 గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా లభించనుంది. 3-4 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన


