WNP: పెద్దమందడి మండల నూతన ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన శాంతన్నను వార్డు సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతన్న మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సింగిరెడ్డి అమల పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన ఎంఈఓ శాంతన్నకు ఘన సన్మానం


