RR: నందిగామ మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో కర్ర పూజ నిర్వహించారు. యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్రకు పసుపు, కుంకుమ రాసి, కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజను ప్రారంభించారు. కర్ర పూజతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
నందిగామలో భక్తిశ్రద్ధలతో కర్ర పూజ


