MDK: చిలిపిచెడ్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని మెదక్ DCSOకు సమాచారం అందించారు. శనివారం కేసు నమోదు చేసినట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అనంతరం చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పరిశీలించారు.
తెలంగాణ
అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యం పట్టివేత


