హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంజారాల ఐక్యతకు గోర్ మేళో సభ

RR: షాద్‌నగర్‌లో అక్టోబర్ 11న నిర్వహించనున్న గోర్ మేళో మత్రో సభ కరపత్రాలను కొత్తూరు మండలం ఎల్‌హెచ్‌పీహెచ్ అధ్యక్షుడు బాబు రాజ్ ఆవిష్కరించారు. సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో సభ జరగనుంది. బంజారాలు ఐక్యతతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.