హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకెంతకాలం ఈ దుస్థితి?

MLG: జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిని ఆనుకుని నాయకపువాడ డ్రైనేజీపై ఉన్న కల్వర్టు ధ్వంసమై ఇనుప ఊచలు బయటకు తేలాయి. నిత్యం వాహనాల రాకపోకలు సాగుతున్నా హెచ్చరిక బోర్డు లేకపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి కొత్త కల్వర్టు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.