ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో పసిడి పతకం భారత్ దక్కించుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 211 పరుగులు చేయగా.. 212 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోలేక పాకిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఆసియా క్రీడల్లో పసిడి పతకం భారత్ సొంతమైంది.
క్రీడలు
పాక్‌పై భారత్ ఘనవిజయం


