NLG: మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని,నల్గొండ ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ సూచించారు. శనివారం నల్గొండ జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. AI వినియోగంతో అవాస్తవాలను సృష్టించే ప్రమాదం ఉందని, నిజ నిర్ధారణ చేసుకుని జర్నలిస్టులు వార్తలు రాయాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'నిజ నిర్ధారణ చేసుకుని రాయాలి'


