హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పరిశుభ్రతే ఆరోగ్య సమాజానికి పునాది’

JGL: పరిశుభ్రతే ఆరోగ్య సమాజానికి పునాది అని బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డా.బోగ శ్రావణి అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు వద్ద నారపాక అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత అందరి దైనందిన జీవితంలో భాగం కావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అనూప్ రావు, తిరుపతి పాల్గొన్నారు.