NLG: కట్టంగూర్ నుంచి ఈదులూరుకు వెళ్లే మార్గంలోని మూలమలుపు ఇరుకుగా ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలుపు వద్ద రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పించుకోవడం కష్టంగా మారింది. మలుపును వెడల్పు చేసి రహదారిని అభివృద్ధి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
వాహనదారులకు తప్పని ఇబ్బందులు..!


