హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గంగా మొదలైన వరి కోతలు

NLG: నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు గ్రామాల్లో హార్వెస్టర్లతో కోతలు చేపడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. పచ్చి ధాన్యానికి క్వింటాకు రూ.2,450 నుంచి రూ.2,500 వరకు ధర పలుకుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.