WNP: కొత్తకోట మండలం రామనాథపురానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బజారు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇద్దరు కుమార్తెల చదువులకు అండగా ఉంటానని ఆల హామీ ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండ..!


