హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీఎస్పీ సభ గోడపత్రిక ఆవిష్కరణ

SDPT: హుస్నాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో బీఎస్పీ ఆధ్వర్యంలో 'బహుజన రాజ్యాధికార సమరభేరి' సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 9న పటాన్‌చెరులో జరిగే సభకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బహుజనులు తరలిరావాలని ఇంఛార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలని కోరారు.