హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కానిస్టేబుల్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: ప్రమాదంలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్‌ను స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యం అందేలా చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా శనివారం పోలీస్ కానిస్టేబుల్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. తోటి వ్యక్తుల పట్ల స్పందించిన ఎమ్మెల్యే తీరును పలువురు ప్రశంసించారు.