NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం సొసైటీ అధ్యక్షుడు బంటు మహిపాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తూర్పు రాజన్న, డైరెక్టర్లు కాశిరెడ్డి శ్రవణ్, లక్కారం నర్సింలు, దార్ల గంగారం, సర్పంచ్ అప్పాల గణేష్, ఉపసర్పంచ్ సుషాన్, వీసీడీసీ అధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


