హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హీరోయిన్ రితిక నాయక్ సందడి

SRPT: కోదాడ పట్టణంలో మిరాయ్ సినిమా ఫేమ్ హీరోయిన్ రితిక నాయక్ ఈరోజు సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించి అభిమానులతో ముచ్చటించారు. ఆమెను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.