హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వ్యర్థాలతో వన్యప్రాణులకు ప్రాణనష్టం'

MLG: ములుగు గట్టమ్మ సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ అధికారులు చెత్త, ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్, వ్యర్థాలతో వన్యప్రాణులు తినడం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు.